ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులకు సంక్షేమ పథకాల కోసమే సమగ్ర సర్వే : ఎమ్మెల్యే యెన్నం

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:23 PM

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేం దుకే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహి స్తున్నదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు.

మహబూబ్‌నగర్‌, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేం దుకే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహి స్తున్నదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. బుధవారం పాలమూరు పురపాలిక పరిధి లోని ఏనుగొండలో సర్వేను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పేదలకు రాజకీయం గా, ఆర్థికంగా సామాజికంగా ప్రయోజనాలు కల్పించేందుకు సర్వే ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు. అధికారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని ప్రజలను కోరారు. అనంతరం సర్వే స్టిక్కర్లను ఇళ్లకు అతికించారు. కార్యక్రమం లో కలెక్టర్‌ విజయేందిరబోయి, కమిషనర్‌ మహే శ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహా రెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, డీసీసీ ప్రధా న కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, అనిత, వనజ, తిరుమ ల వెంకటేశ్‌, ఖాజాపాష, శాంతయ్య, రామస్వా మి, కిరణ్‌, మంజుల వెంకటేశ్‌ గౌడ్‌, పురుషోత్తం, శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు,

కొనుగోలు కేంద్రం ప్రారంభం

హన్వాడ, (ఆంధ్రజ్యోతి): రైతుల మేలు కొరే ప్రభుత్వం మాది అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా స్‌రెడ్డి అన్నారు. బుధవారం హన్వాడ రైతు సేవ సహకార సంఘం వద్ద, ఇబ్రహీంబాద్‌ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను, హన్వాడలో కుటుం బ సమగ్ర సర్వేను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అనిత, పీడీ నర్సిములు, తహసీల్దార్‌ కిష్య్టానాయక్‌, ఎం పీడీవో యశోద, పార్టీ మండల అధ్యక్షుడు మహెందర్‌, సొసైటీ చైర్మన్‌ వెంకటయ్య, డైర్టెక్టర్‌ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా, మండల నా యకులు కృష్ణయ్య, యాదయ్య యాదవ్‌, లింగం నాయక్‌, రాములు, వెంకటయ్య, ఖాలీం, నవనీత, ఆంజనేయులు, స్వరుపారెడ్డి, కిరణ్‌రెడ్డి, కృష్ణయ్య గౌడ్‌ పాల్గొన్నారు.

దివిటిపల్లిలో..

మహబూబ్‌నగర్‌ రూరల్‌: దివిటిపల్లి రైతువే దిక వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మె ల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తాము రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామ న్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మన్‌ యాదవ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య, చంద్రశేఖర్‌, సిరాజ్‌ఖాద్రీ, పెద్ద విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:23 PM