ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫాంపాండ్‌లు, అండర్‌ పైపులైన్‌ల ధ్వంసం

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:35 PM

జడ్చర్ల మండలం పోలేపల్లి పరిసర ప్రాంతాలలోని వ్యవసాయ క్షేత్రాలలో అక్రమంగా నీటివ్యాపారం కోసం నిర్మా ణం చేసుకున్న ఫాంపాండ్‌లు, అండర్‌ పైపులైనులను గురువారం రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు.

పోలేపల్లి శివారులో అక్రమ ఫాంపాండ్‌లను యంత్రాలతో పూడ్చివేస్తున్న రెవెన్యూ అధికారులు

జడ్చర్ల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జడ్చర్ల మండలం పోలేపల్లి పరిసర ప్రాంతాలలోని వ్యవసాయ క్షేత్రాలలో అక్రమంగా నీటివ్యాపారం కోసం నిర్మా ణం చేసుకున్న ఫాంపాండ్‌లు, అండర్‌ పైపులైనులను గురువారం రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. లోకాయు క్త ఇన్వెస్టిగేషన్‌ బృందం తనిఖీలు చేప ట్టి, అక్రమంగా నీటి వ్యాపారం నిర్వహి స్తున్నారని, నీటి వ్యాపారానికి విద్యుత్‌ను సైతం అక్రమంగా వినియోగిస్తున్నారం టూ గుర్తించడంతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఫాంపాండ్‌లు, అండర్‌ పైపులైను నిర్మాణాల ధ్వంసం చేస్తున్న పనులను రెండోరోజు సైతం కొ నసాగించారు. మాజీ సర్పంచ్‌ ఇంటి నుంచి పో లేపల్లి సెజ్‌లోని హెటెరో ఫార్మ పరిశ్రమకు అం డర్‌ పైపులైన్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న పైపులైనులను ఎక్స్‌కవేటర్‌లతో తొలగించారు. కొందరు మాజీ ప్రజాప్రతినిధులతో పాటు గ్రా మానికి చెందిన మరికొందరు పోలేపల్లి శివా రులో అక్రమ నీటి వ్యాపారానికి నిర్మాణం చేసు కున్న ఫాంపాండ్‌లను ఎక్స్‌కవేటర్‌లతో ధ్వంసం చేశారు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 07 , 2024 | 11:35 PM