ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యాభివృద్ధికి కృషి చేయాలి

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:23 PM

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్‌ను దృ ష్టిలో ఉంచుకొని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన టీఎస్‌జీహెచ్‌ఎంఏ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు అనంతప్ప, జగదీష్‌కుమార్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యేను కలిశారు. ఈసందర్భంగా ఆయనను సన్మానించా రు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిది ద్దాలన్నదే తన లక్ష్యమన్నారు. అందుకు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వచ్చే పది పరీక్షలలో వందశాతం ఫలితాలు సా ధించేందుకు ప్రతీ ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అబ్దుల్‌హక్‌, రామకృష్ణ, రామలింగం, రామచంద్ర, రాజేశ్వర్‌, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 11:23 PM