ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ తండాకు లింకు రోడ్డు మంజూరు

ABN, Publish Date - Dec 06 , 2024 | 11:31 PM

నియోజకవర్గంలోని ప్రతీ తండాకు లింకు రోడ్లు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే జనుంపల్లి అ నిరుధ్‌రెడ్డి హామీ ఇచ్చారు.

పెద్దఆదిరాలలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి

- ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి

- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జడ్చర్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ప్రతీ తండాకు లింకు రోడ్లు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే జనుంపల్లి అ నిరుధ్‌రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని ఎక్వా య్‌పల్లి, పెద్దఆదిరాలలో సీసీ రోడ్ల నిర్మాణం, చిన్నఆదిరాల, నెక్కొండ, గుట్టకాడిపల్లి, మర్రిచె ట్టుతండా, బోయిల్‌కుంటలో క్రాస్‌రోడ్డులో బీటీ రోడ్లు, ఆలూరులో అంగన్‌వాడీ భవనం నిర్మా ణం, మున్సిపాలిటీలో డ్రైనేజీ నిర్మాణం, శంక ర్‌గానిపల్లిలో పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో దాదాపు 80శాతం రోడ్లను పూర్తి చేస్తానన్నారు. వచ్చే సంవత్సరం మార్చి నెల త ర్వాత నియోజకవర్గానికి మరిన్ని నిధులను తీసుకువస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతు చేయించడా నికి సీఎస్‌ఆర్‌ నిధులను తీసుకొస్తామని వెల్ల డించారు. నియోజకవర్గానికి పదేళ్లలో రూ.93 కోట్లు తీసుకువస్తే, కేవలం సంవత్సరంలోనే రూ.153 కోట్లు రోడ్లకు తీసుకొచ్చినట్లు చెప్పారు.

గ్రామాభివృద్ధే తమ లక్ష్యం

నవాబ్‌పేట: గ్రామాభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. గురు వారం రాత్రి మండలంలోని కూచూర్‌, కారు కొండ, తీగలపల్లి తదితరలో పలు అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 11:31 PM