ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హామీలు అమలు చేయమంటే.. అరెస్టు చేస్తారా?

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:21 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటునే మరో పక్క రైతులను మోసం చేస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి అన్నారు.

మాట్లడుతున్న బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతిమాట్లడుతున్న బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి

- బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి

మిడ్జిల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటునే మరో పక్క రైతులను మోసం చేస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారేంటీలను పూర్తి స్థాయిలో హామీలు అమలు పరచకుండా, అడిగిన వారిరి అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు సీఎం వస్తున్నారంటే అరెస్టులు చేయిస్తూ భయాబ్రంతులకు గురిచేయాలని చూస్తున్నారని వారి తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరన్నారు. ఇచ్చిన హమీలు నేరవేర్చని కాంగ్రెస్‌ చేపట్టిన రైతు పండుగకు రైతులు వెళ్లొదన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవ్‌, నాయకులు రమేష్‌గౌడ్‌, సతీష్‌గౌడ్‌, యాదయ్య, అరవింద్‌, హరికృష్ణ, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:21 PM