ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:15 PM

అమ్మాయిలు వేధింపులకు గు రైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీటీం ఇన్‌ చార్జి విజయలక్ష్మి సూచించారు.

మాట్లాడుతున్న షీటీం ఇన్‌చార్జి విజయలక్ష్మి

-షీటీం ఇన్‌చార్జి విజయలక్ష్మి

నాగర్‌కర్నూల్‌ క్రైం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : అమ్మాయిలు వేధింపులకు గు రైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీటీం ఇన్‌ చార్జి విజయలక్ష్మి సూచించారు. బాలల దినోత్స వం సందర్భంగా సీఎన్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో షీటీం, పొక్సో చట్టం గురించి అవగాహన సద స్సు గురువారం నిర్వహించారు. షీటీం ఇన్‌చార్జి మాట్లాడుతూ షీటీంకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి, ఆకతాయిల ఆట కట్టించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేక ంగా ప్రధాన కూడలిలో షీటీం పని చేస్తు ందన్నారు. మహిళలు, బాలికలు తెలిసిన వారితోనే ఎక్కువగా వేధింపులకు గురవుతు న్నారని జాగ్రత్తగా ఉండాలే తప్ప అధైర్య పడ వద్దని తెలిపారు. వెంకటయ్య, భరోసా టీం రాధిక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:15 PM