ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిరకాల కోరికను నెరవేర్చిన ఘనత మాదే

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:33 PM

యుద్ధ ప్రాతిపతికన బ్రిడ్జి నిర్మాణంను పూర్తి చేసి వాగు పరిసర గ్రామాల ప్రజల చిరకాల కోరికను నెరవే ర్చిన ఘనతను కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నా రు.

సీసీకుంట సమీపంలో వంతెనను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

- వర్నెవాగుపై, ఊకచెట్టు వాగుపై బ్రిడ్జీలను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే

అడ్డాకుల, నవంబరు 7: వంతెన నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో చర్చలు జరిపి వా రికి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి యుద్ధ ప్రాతిపతికన బ్రిడ్జి నిర్మాణంను పూర్తి చేసి వాగు పరిసర గ్రామాల ప్రజల చిరకాల కోరికను నెరవే ర్చిన ఘనతను కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నా రు. గురువారం అడ్డాకుల మండలంలోని వర్నెవాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్నె, ముత్యాలంపల్లి, పేరూరు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

చిన్నచింతకుంట: మండల కేంద్రం సమీపం లోని ఊకచెట్టువవాగుపై నిర్మించిన హైలెవల్‌ వంతెనను గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణాసుధాకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ ఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, దేవరకద్ర మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కథలప్ప, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షు డు నరేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 11:33 PM