ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేప, రావి చెట్లకు కల్యాణోత్సవం

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:37 PM

కా ర్తీక మాసం చతుర్థశితిథిని పురస్కరించుకుని క న్యకాపరమేశ్వరాలయంలో వేప, రావి వృక్షాలకు భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవం నిర్వహించారు.

వేప, రావి చెట్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తున్న భక్తులు

పెబ్బేరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : కా ర్తీక మాసం చతుర్థశితిథిని పురస్కరించుకుని క న్యకాపరమేశ్వరాలయంలో వేప, రావి వృక్షాలకు భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆ లయ అర్చకులు కిట్టు స్వామి ఉసిరి చెట్టు కిం ద సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిం చారు. అదే విధంగా మహిళలు కార్తీక మాసం సందర్భంగా పిండి ప్రమిదలతో దీపాలు వెలిగిం చారు. మధ్యాహ్నం ఉసిరి చెట్టు కింద వన భో జనం చేశారు. మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:37 PM