ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం అమ్మిన వెంటనే రైతుకు డబ్బులు

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:36 PM

మండల పరిధిలోని వేపూర్‌, బుద్దారం గ్రామాల్లో గురు వారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించా రు.

- కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం

హన్వాడ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని వేపూర్‌, బుద్దారం గ్రామాల్లో గురు వారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించా రు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా హన్వాడలో నిర్మించే గ్రంథాలయానికి స్థలాన్ని పరిశీలించా రు. లింగన్నపల్లిలో కాంగ్రెస్‌ కార్యకర్త మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలియ డంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ అనిత, విజయకుమార్‌, గ్రంథాల య చైర్మన్‌ నర్సింహారెడ్డి, సీరాజ్‌ఖాద్రి, సురేందర్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు మహెందర్‌, డైరెక్టర్లు వెంకటాద్రి, రామకృష్ణ, నాయకులు రవి, నవనీత, బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 11:36 PM