ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వల్పంగా తగ్గిన ఉల్లి ధరలు

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:27 PM

గత వారంతో పోలిస్తే ఈవారం ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు పండించిన ఉల్లి విక్ర యించేందుకు బుధవారం వ్యవసాయ మా ర్కెట్‌యార్డుకు తెచ్చారు.

దేవరకద్ర, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): గత వారంతో పోలిస్తే ఈవారం ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు పండించిన ఉల్లి విక్ర యించేందుకు బుధవారం వ్యవసాయ మా ర్కెట్‌యార్డుకు తెచ్చారు. మార్కెట్‌లో జరిగి న లావాదేవీల్లో వ్యాపార్థుస్తులు నిర్వహించి న వేలంలో గరిష్ఠంగా రూ.2760, కనిష్ఠంగా. రూ.1700 ధర పలికినట్లు మార్కెట్‌ సెక్రటరీ జయశ్రీ తెలిపారు. ఉల్లిని విక్రయించేందుకు వచ్చిన వ్యాపారులు, కొనుగోలుదారులు ఉల్లిని కొనుగోలు చేశారు. మార్కుట్‌కు వచ్చి న ఉల్లిలో తెల్లగా నాణ్యంగా ఉన్న వాటికి కొంతవరకు డిమాండ్‌ ఉండగా ఇక ఎర్రఉ ల్లిని కొనేవారు కరువయ్యారు. గతవారం కం టే ఈవారం ఉల్లిధరలు రూ.840 తగ్గింది. మార్కెట్‌కు 26 క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి వచ్చినట్లు తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 11:27 PM