ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తా

ABN, Publish Date - Nov 12 , 2024 | 11:13 PM

మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తానని ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

పాలమూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తానని ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు లో మత్స్యకారులు, అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చేపపిల్లలను వది లారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎమ్మెల్యే మాట్లాడారు. మత్స్యకారులు కలి సికట్టుగా ఉండాలని, అందరు కలిసి ఒక్కమా ట మీద ఉండాలని సూచించారు. కలవృత్తి ఒ క్కటే ప్రధానం కాదని, మన బిడ్డలు మంచిగా చదివి, ఉన్నత పదవులను అలంకరించాలన్నా రు. మన పిల్లలు పదిమందికి ఆదర్శం కావాల న్నారు. వారిని విద్య, ఉపాధిపై ధృష్టి సారించే లా ప్రోత్సహించేలా కొత్తతరాన్ని ప్రోత్సహించా లన్నారు. మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు గంజి ఆంజనేయులు, గ్రంథాలయ చైర్మన్‌ మ ల్లు నరసింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత, వైస్‌ చైర్మన్‌ పెద్దవిజయ్‌ కు మార్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి రాధారోహిణి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎన్‌.పి.వెం కటేష్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, జి.టి కృష్ణ, ఎస్సీసెల్‌ చైర్మన్‌ సాయిబాబా, శ్రీనివాస్‌యాదవ్‌, నరసింహారెడ్డి, మోహన్‌రెడ్డి, రామకృష్ణ, ఫయాస్‌, మోయిన్‌, ప్రవీణ్‌కుమార్‌, నరసింహులు పాల్గొన్నారు.

మాదారంలో సదర్‌ ఉత్సవాలు

హన్వాడ,(ఆంధ్రజ్యోతి): మండలంలోని మా దారం గ్రామంలో మంగళవారం రాత్రి యాద వులు సదర్‌ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరై ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. యాదవులు పెద్దసంఖ్యలో పాల్గొని గేదెతో ఉరే గింపు నిర్వహించారు. నృత్యాలు చేశారు. ఉత్స వాలను చూసేందుకు గ్రామస్థులు తరలి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌, కృష్ణయ్య, యాదయ్యయాదవ్‌, వెంకటయ్య, వెంకట్‌రెడ్డి, చెన్నయ్య, బాల్‌రెడ్డి, యాదవ సంఘం నాయకులు, ఆయా పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 11:13 PM