ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:34 PM

జిల్లాలో తాగునీరు, పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలె క్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాగునీరు, పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలె క్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. మంగళ వారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడీవోసీ కాన్ఫరెన్స్‌ హా ల్లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి తాగు నీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ... జిల్లాలో ప్రతీ ఇంటికి మరుగు దొడ్లు ఉండాలని, పేదలకు స్వచ్ఛ భారత్‌ కింద ఉచిత మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరు గుదొడ్లు లేని ఇళ్లు జిల్లాలో 365 ఉన్నట్లు గుర్తించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా వెంట నే నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలలోని పాఠశాలలు, హెల్త్‌ సెం టర్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పంచాయతీ భవనాల్లో, గ్రామ మురుగు నీరు , కాలువ చివరలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. తద్వారా నీరు భూమి లో చేరి భూగర్భ జలాలు పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్లాస్టిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:34 PM