ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:32 PM
స మగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
మదనాపురం, నవంబరు 4, (ఆంధ్రజ్యోతి): స మగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం మం డల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న శి క్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాటా ్లడారు. సర్వే చేయడంలో ఏ చిన్న అనుమానం లే కుండా పూర్తి స్థాయి శిక్షణ తీసుకోవాలని, లేకుం టే అనుమానంతో తప్పులు చేసే ప్రమాదం ఉం దన్నారు. అనుమానాలు ఏమున్నా నివృత్తి చేసు కోవాలని ఎన్యూమరేటర్లను సూచించారు. ఎన్యూ మరేటర్లను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం రా బట్టారు. సర్వే నమూనా ఫారాలు అందరికి ఇ చ్చామని, వీటితో పాటు సర్వేకు అవసరమైన అ న్ని మెటీరియల్ అందజేశామన్నారు. నవంబర్ 6 నుంచి కేటాయించిన ఎన్యూమరెటర్ బ్లాక్ ఎక్క డుందో తెలుసుకొని కుటుంబ జాబితా తయారు చేసుకోవాలని, నవంబరు 9 నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభించాలన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి..
వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని వ్య వసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వరి కొను గోలు కేంద్రాన్ని పరిశీలించారు.
Updated Date - Nov 04 , 2024 | 11:32 PM