ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పది

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:28 PM

సమాజభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సమాజభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉర్దూ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్‌ జెడ్పీ సమా వేశ మందిరంలో ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా విద్యావ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదన్నారు. సీఎంగా రేవం త్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యా వ్యవ స్థను గాడిన పెట్టారని, ప్రభుత్వ పాఠశాలల్లో 11వేల పైచిలుకు టీచర్స్‌ పోస్టులను భర్తీ చేశా రని అన్నారు. అనంతరం ఉర్దూ దినోత్సవం సం దర్భంగా ఉర్దూ ఉపాధ్యాయులను సన్మానించా రు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ఖాజాకుతుబుద్దిన్‌, షఖీల్‌ అహ్మద్‌, అన్షారిమహమ్మద్‌ నజాముద్దీన్‌, అబ్దుల్‌ సలాంఖాన్‌, ఏఎంవో పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:28 PM