ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

షెడ్యూల్‌ ప్రకారం సర్వే పూర్తి చేయాలి

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:03 PM

షెడ్యూల్‌ ప్రకారం నిర్ధిష్ట వ్యవధిలోగా ఎలాంటి పొరపాట్లూ లేకుండా సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్‌ ప్రకారం నిర్ధిష్ట వ్యవధిలోగా ఎలాంటి పొరపాట్లూ లేకుండా సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సర్వే నేపథ్యంలోపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్‌లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్షించారు. సర్వే కోసం జారీ చేసిన బుక్‌లెట్‌లోని అంశాల కచ్చితమైన సమాచారాన్ని ప్ర జల నుంచి సేకరించాలని చెప్పారు. సమాచారం గోప్యంగా ఉంటందన్నారు. సందేహాలు ఉంటే ఎంపీడీవోలు, తహసీల్దార్‌ దృష్టికి తేవాలన్నారు. సర్వేపై రోజూ నివేదిక సమర్పించాలని, ఫారాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:03 PM