ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:25 PM

పురపాలక సంఘం పరిధిలోని రెండు రోజుల్లోగా సోషల్‌ఎకనామికల్‌ సర్వేను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ విజయేందిరాబోయి అన్నారు.

- కలెక్టర్‌ విజయేందిర బోయి

జడ్చర్ల, నవంబరు 19:(ఆంధ్రజ్యోతి), పురపాలక సంఘం పరిధిలోని రెండు రోజుల్లోగా సోషల్‌ఎకనామికల్‌ సర్వేను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ విజయేందిరాబోయి అన్నారు. మంగళవారం జడ్చర్ల మున్సిఫల్‌ కార్యలయంలో సర్వేకు సంబంధించిన సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. సర్వే చేపడుతున్నావారు కోడ్స్‌ను తప్పులు లేకుండా కరెక్టుగా ఉండేలా చూడాలన్నారు. ఇప్పటి చేపట్టిన సర్వేగురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని త్వరతిగతిన పూర్తిచేయాలని అదేశించారు. ఈకార్యక్రమంలో మున్సిఫల్‌ కమిష్నర్‌ రాజయ్యతో పాటు స్థానిక అధికారులు తదితరులున్నారు.

ప్రతీ గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం : కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మానవ హక్కుల రోజు డిసెంబ రు10, 2024ను పురస్కరించుకొని నిర్వహించు కుంటున్న ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని ప్రతీ గ్రామం, ప్రతీ మండలంలో నిర్వహించాల ని కలెక్టర్‌ విజయేందిర బోయి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమా వేశంలో ఆమె మాట్లాడారు. మన మరుగుదొడ్డి - మన గౌరవంపై ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. ఈనెల 19 నుంచి డిసెంబర్‌ 10 వరకు సంబరాలు నిర్వహించాలని ఆదేశించారు. అనం తరం పలువురు మల్టీపర్పస్‌ వర్కర్స్‌ను కలెక్టర్‌ శాలువాలతో సన్మానించారు. వ్యక్తిగత మరుగుదొ డ్లు మంజూరు ఉత్తర్వులను 25మందికి అంద జేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, జడ్పీ సీఈవో వెంకట్‌ రెడ్డి, డీఆర్‌డీఏ నర్సింహులు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ క్రిష్ణ, మిషన్‌ భగీరథ, వ్యవసాయ శాఖ, అటవీశాఖ, జిల్లా పంచాయతీ శాఖ, భూగర్భజల శాఖ, శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:25 PM