ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యకారుల సంక్షేమానికి పాటుపడుతాం

ABN, Publish Date - Nov 11 , 2024 | 11:17 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ముదిరాజుల అభివృద్ది, మత్స్యకారుల సంక్షేమం కోసం పాటుపడుతుంద ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నా రు.

చేపపిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

- ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

దేవరకద్ర, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ముదిరాజుల అభివృద్ది, మత్స్యకారుల సంక్షేమం కోసం పాటుపడుతుంద ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నా రు. మండల కేంద్రంలోని పెద్దచెరువు, కోయిల్‌ సాగర్‌ జలాశయంలో చేపపిల్లలను ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 39లక్షల చేపపిల్లలను ఉచితంగా మత్స్యశాఖ ద్వారా అందజేసినట్లు తెలిపారు.గత ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమాభివృ ద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.గత ప్రభుత్వం పథకాల పేరిట రాష్ట్ర ఖజానను కొల్ల గొట్టిందని, గత అప్పులు కడుతూనే పథకాల అ మలు కోసం కాంగ్రెస్‌ కృషి చేస్తోందని పేర్కొన్నా రు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అంజల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మికాంత్‌ రెడ్డి, మండల నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 11:17 PM