అంగన్‌వాడీ ప్రీస్కూల్స్‌ను సద్వినియోగించుకోవాలి
ABN, Publish Date - Jul 19 , 2024 | 11:26 PM
మునిసిపల్ చైర్‌పర్సన్ స్వరూపారాణి
చేర్యాల, జూలై 19: అంగన్‌వాడీ ప్రీస్కూల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని చేర్యాల మునిసిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూపారాణి కోరారు. చేర్యాల పట్టణంలోని అంగన్‌వాడీ కేందాల్రు-7,8,9,12 ఆధ్వర్యంలో చేపట్టిన అమ్మ మాట-అంగన్‌వాడీబాట కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ నాగమణి, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. అలాగే చేర్యాల మండలం వేచరేణి, పోతిరెడ్డిపల్లి గ్రామాలలో కార్యక్రమం నిర్వహించారు.
Updated Date - Jul 19 , 2024 | 11:26 PM