ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:15 PM

నర్సాపూర్‌, ఆగస్టు 24: మారుతున్న కాలానుగుణంగా ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించే వారు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని బిట్స్‌ ఫిలానీ డైరెక్టర్‌ సౌమ్యముఖర్జీ పేర్కొన్నారు.

ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తున్న ప్రతినిధులు

నర్సాపూర్‌, ఆగస్టు 24: మారుతున్న కాలానుగుణంగా ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించే వారు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని బిట్స్‌ ఫిలానీ డైరెక్టర్‌ సౌమ్యముఖర్జీ పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్‌ఐటీ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఇంజనీరింగ్‌ పూర్తయిన విద్యార్థులకు విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి ఆదిత్య, వైస్‌ చైర్మన్‌ రవిచంద్రన్‌లతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ ఇంటర్‌ డిసిప్లనరీ కోర్సుల వల్ల చాలా లాభాలున్నాయన్నారు. బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా మానవ హృద్రోగ ఆరోగ్య సమస్యలు ఇంజనీరింగ్‌ విభాగం పరిష్కారాలు చూపిస్తుందన్నారు. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌ కోర్సులకు కూడా మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సంజయ్‌దూబె, డీజీఎం కాంతారావు, మేనేజర్‌ బాపిరాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:15 PM

Advertising
Advertising
<