ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అక్రమ వెంచర్లపై అధికారుల కొరడా

ABN, Publish Date - May 23 , 2024 | 10:44 PM

ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈనెల 23న ప్రచురితమైన ‘అంతా మా ఇష్టం’, ‘రియల్టర్ల ఇష్టారాజ్యం’ కథనంపై అధికారు లు స్పందించి అక్రమ వెంచర్లపై కొరడా ఝళిపించారు.

సిద్దిపేట అర్బన్‌, మే 23 : ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈనెల 23న ప్రచురితమైన ‘అంతా మా ఇష్టం’, ‘రియల్టర్ల ఇష్టారాజ్యం’ కథనంపై అధికారు లు స్పందించి అక్రమ వెంచర్లపై కొరడా ఝళిపించారు. సిద్దిపేటఅర్బన్‌ మండలం కిష్టసాగర్‌ పొన్నాల గ్రామపంచాయతీ సమీపంలోని రెండు అక్రమ వెంచర్లను పూర్తిగా తొలగించారు. అనుమతులు లేకుండా వెంచర్‌ ఏర్పాటు చేసి ఫ్లాట్స్‌ విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేని వెంచర్లు తమ దృష్టికి వస్తే తొలగిస్తామని చెప్పారు. నియమ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా వెంచర్‌ యజమానులు అనుమతులు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Updated Date - May 23 , 2024 | 10:44 PM

Advertising
Advertising