ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటరు ముసాయిదా జాబితా విడుదల

ABN, Publish Date - Sep 14 , 2024 | 10:59 PM

కోహెడ, సెప్టెంబరు 14: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జీపీల్లో వార్డులవారీగా సిద్ధం చేసిన ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు వెల్లడించారు.

పురుషుల కంటే మహిళలే అధికం

కోహెడ, సెప్టెంబరు 14: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జీపీల్లో వార్డులవారీగా సిద్ధం చేసిన ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు వెల్లడించారు. కోహెడ మండలంలోని 27 గ్రామపంచాయతీలో 37,010 మంది ఓటర్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ జాబితాలను అన్ని జీపీల నోటీసు బోర్డులపై ఆయా కార్యదర్శులు పొందుపరిచారు. వీటిపై ఈనెల 14 నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 28 వరకు వాటిని పరిష్కరించి 29న తుది జాబితా ప్రకటించనున్నారు.

మహిళా ఓటర్లే అధికం

కోహెడ మండలంలో 37,010 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 18,694 మంది మహిళలు, 18,315 మంది పురుషులు ఉన్నారు. ఇందులో పురుషులతో పోల్చితే మహిళ ఓటర్లు 379 మంది అధికంగా ఉన్నారు. మండలంలో అత్యధికంగా శనిగరం గ్రామంలో 3,784 మంది ఓటర్లు, కోహెడ మండల కేంద్రంలో 3,580 మంది ఉన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 11:02 PM

Advertising
Advertising