ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రేవంత్‌రెడ్డిని దించే దమ్ముందా..?

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:40 AM

సీఎం రేవంత్‌రెడ్డిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని దించే దమ్ము ఎవరికి ఉందో చెప్పాలని తుంగతు ర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సవాల్‌ విసిరారు. బుధవారం మోత్కూరు రహదారి బంగ్లాలో మోత్కూరు, అడ్డగూడూరు మం డలాలకు చెందిన 31మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.13.31లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

కేటీఆర్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే సామేలు

మోత్కూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యో తి): సీఎం రేవంత్‌రెడ్డిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని దించే దమ్ము ఎవరికి ఉందో చెప్పాలని తుంగతు ర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సవాల్‌ విసిరారు. బుధవారం మోత్కూరు రహదారి బంగ్లాలో మోత్కూరు, అడ్డగూడూరు మం డలాలకు చెందిన 31మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.13.31లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివా్‌సరెడ్డి పదవులు ఊడతాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ ఆ దమ్ము ఎవరికి ఉందో చెప్పాలన్నారు. సీఎం, రెవెన్యూ మంత్రులను కదిలించగలరా? అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీ్‌షరావు, కవిత ఆస్తులు ఎన్నో, నేడు వారి ఆస్తులు ఎంత పెరిగాయో, అవి ఎలా వచ్చాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమాల్లో గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి, పేలపూడి వెంకటేశ్వర్లు, రామచంద్రు, అవిశెట్టి అవిలిమల్లు, బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:40 AM