హైకోర్టు జడ్జి లక్ష్మణ్‌ను కలిసిన న్యాయవాదులు
ABN, Publish Date - Nov 03 , 2024 | 12:03 AM
హైకోర్టు జడ్జి జస్టిస్ కునూరు లక్ష్మణ్ దీపావళి సెలవులకు స్వగ్రామం యాదాద్రిభువనగిరి జిల్లా బోగారం రావడంతో రామన్నపేట బార్ అసోసియేషన సభ్యులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
రామన్నపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు జడ్జి జస్టిస్ కునూరు లక్ష్మణ్ దీపావళి సెలవులకు స్వగ్రామం యాదాద్రిభువనగిరి జిల్లా బోగారం రావడంతో రామన్నపేట బార్ అసోసియేషన సభ్యులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన అధ్యక్షుడు ఎంఏ.మజీద్, సీనియర్ న్యాయవాదులు పి.అశోక్‌కుమార్, జినుకల ప్రభాకర్, ఉయ్యాల హనుమంతుగౌడ్, బి.డేవిడ్, నకిరేకంటి మొగులయ్య, నోముల స్వామి, దినే్‌షకుమార్, యాదాసు యాదయ్య, సుక్క శ్రవణ్‌కుమార్, దంతూరి సత్తయ్య, మామిడి వెంకట్‌రెడ్డి, పాల్గొన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 12:03 AM