ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బురదమడి కాదు..

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:37 AM

పై చిత్రంలో కనిపిస్తున్నది బురదమడి కాదు..! మండల కేంద్రంలోని మెయినరోడ్‌ నుంచి అంగడిబజారు వరకు గుంతలయంగా మారిన రోడ్డు.

ఆత్మకూరు(ఎం)లో బురదమడిని తలపిస్తున్న రోడ్డు

ఆత్మకూరు(ఎం) సెప్టెంబరు 5: పై చిత్రంలో కనిపిస్తున్నది బురదమడి కాదు..! మండల కేంద్రంలోని మెయినరోడ్‌ నుంచి అంగడిబజారు వరకు గుంతలయంగా మారిన రోడ్డు. మండల కేంద్రానికి, పలు గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్‌ ఇదే కావడం గమనార్హం. నిత్యం రద్దీగా ఉండే ఈ దారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అనేకమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని పలువురు పేర్కొంటున్నారు. ఈరోడ్డుకు సెంట్రల్‌ లైటింగ్‌తో డబుల్‌ రోడ్డు చేస్తామని పలుమార్లు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈరోడ్డుకు తక్షణమే మరమ్మతులు పనులు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2024 | 12:37 AM

Advertising
Advertising