ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రశాంతంగా పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఎన్నికలు

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:24 AM

పట్టణంలోని పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది.

పోలింగ్‌ బూతలో ఓటును వినియోగించుకుంటున్న సభ్యులు

భూదానపోచంపల్లి, సెప్టెంబరు 15: పట్టణంలోని పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. సంఘం నూతన కార్యవర్గం ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ నిర్వహించగా 2555 మంది సభ్యులకు గాను 2060 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షులు సీత శ్రీరాములు శ్రేష్ఠి, ఉపాధ్యక్షుడు అంకం మురళి, ప్రధానకార్యదర్శి భారత బాలరత్నం, గోలి యాదగిరి తెలిపారు. కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 16న సోమవారం నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

Updated Date - Sep 16 , 2024 | 12:24 AM

Advertising
Advertising