ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మానసిక వికాసానికి ఆట, పాటలు దోహదం

ABN, Publish Date - Jun 04 , 2024 | 12:38 AM

వేసవిలో మానసిక వికాసానికి ఆట, పాటలు దోహదం చేస్తాయని చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు అన్నారు.

చౌటుప్పల్‌ టౌన, జూన 3: వేసవిలో మానసిక వికాసానికి ఆట, పాటలు దోహదం చేస్తాయని చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలోని చందనస్కూల్‌లో నెల రోజుల పాటు విద్యార్థులకు సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో కరాటే, డ్యాన్స, ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సోమవారం ప్రశంసా పత్రాలను చైర్మన రాజు అందజేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన ఉపాధ్యక్షుడు తాడూరి పరమేష్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎ.రామేశ్వరి, పాఠశాల డైరెక్టర్‌ ఎ.గోవర్ధన, డాన్స మాస్టర్‌ అశ్విని, ఉపాధ్యాయ బృందం స్వప్న, నర్మద, రేణుక, పద్మ, అర్చన పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:38 AM

Advertising
Advertising