ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సిమెంట్‌ ఫ్యాక్టరీ రద్దుకోసం ప్రజా ప్రయోజన వాజ్యం

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:53 AM

రామన్నపేట ప్రాంతంలో పెట్టబోతున్న కాలుష్యకారక అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీని రద్దు చేయాలనిప్రజా పరిరక్షణ ప్రయాజన వ్యాజ్యాన్ని టీడీపీ రాష్ట్ర నాయకులు రాపోలు నర్సింహ, సామాజిక వేత్త గంజి రమే్‌ష తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపించారు.

ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రిజిస్టర్‌ పోస్ట్‌ చేస్తున్న ప్రతులను చూపుతున్న నాయకులు

రామన్నపేట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రామన్నపేట ప్రాంతంలో పెట్టబోతున్న కాలుష్యకారక అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీని రద్దు చేయాలనిప్రజా పరిరక్షణ ప్రయాజన వ్యాజ్యాన్ని టీడీపీ రాష్ట్ర నాయకులు రాపోలు నర్సింహ, సామాజిక వేత్త గంజి రమే్‌ష తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీతో ఈ ప్రాంతం మొత్తం కాలుష్యంతో నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. రామన్నపేట ప్రాంత ప్రతి పౌరుడు వ్యక్తిగత వ్యాజ్యాన్ని ఉపయోగించుకుని ఫ్యాక్టరీ రద్దు అయ్యే విధంగా చూడాలని అన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 12:53 AM