ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సూర్యాపేటలో వర్షం

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:22 AM

జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి వర్షం కురిసింది. ఏడు గంటల నుంచి అరగంటకు పైగా ఎడతెరిపి కురిసింది. 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వర్షానికి తడిసిన ధాన్యం వద్ద రైతులు

సూర్యాపేట టౌన / భానుపురం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి వర్షం కురిసింది. ఏడు గంటల నుంచి అరగంటకు పైగా ఎడతెరిపి కురిసింది. 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షానికి మార్కెట్‌లోని ధాన్యం బస్తాలు తడిశాయి. మంగళవారం 52,499 బస్తాల ధాన్యం రాగా బుధవారం నుంచి మార్కెట్‌లో టోకెన విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానం అమలుచేసిన మొదటి రోజే వర్షంతో వ్యాపారులకు, రైతులకు నష్టం కలిగించింది.

Updated Date - Nov 14 , 2024 | 12:22 AM