ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రారంభమైన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన పోటీలు

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:32 AM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి.

పోటీలను ప్రారంభిస్తున్న అసోసియేషన సభ్యులు

మిర్యాలగూడలో క్రీడాసందడి

మిర్యాలగూడ టౌన, సెప్టెంబరు 4 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పోటీలను బ్యాడ్మింటన అసోసియేషన జిల్లా సెక్రటరీ తోట రంగారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ప్రశాంత ప్రారంభించారు. పోటీల నేపథ్యంలో పట్టణంలో క్రీడాసందడి నెలకొంది. డీఎ్‌సఏ ఇండోర్‌స్టేడియంలో అండర్‌-11 బాలబాలికల పోటీలకు తెలంగాణ నలుమూలల నుంచి తలిదండ్రులతో తరలి వచ్చిన చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డబుల్స్‌, సింగిల్స్‌ విభాగాల్లో 202 ఎంట్రీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన జట్లను మహారాష్ట్రలో జరిగే నేషనల్స్‌కు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో కోచ మారబోయిన రామకృష్ణ, చీఫ్‌ రిఫరీ సోహెల్‌, మ్యాచ కంట్రోలర్‌ చంద్రశేఖర్‌, ఎంబీఏ గౌరవ అధ్యక్షుడు మధుబాబు, డాక్టర్‌ అంజయ్య, నవీన, శ్రీకాంత, శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:32 AM

Advertising
Advertising