ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూడు నెలలు.. 14 రాష్ట్రాల్లో పర్యటన

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:15 AM

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బోడపాడు గ్రామానికి చెందిన జానపాటి నగేష్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేసుకున్నారు.

సర్టిఫికెట్‌తో నగేష్‌

ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించిన డిండి వాసి నగేష్‌

గుర్రంపోడు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బోడపాడు గ్రామానికి చెందిన జానపాటి నగేష్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేసుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా మూడు నెలల్లో(వివిధ కాలాల్లో) దేశంలోని 14 రాష్ట్రాల్లో పర్యటించి ఈ రికార్డు సాధించారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది. 2019 నుంచి నగేష్‌ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా దేశంలోని కేరళ, రాజస్థాన, హర్యానా, గోవా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ, ఛండీగఢ్‌, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ ఏడాదితో ప్రయాణాన్ని ముగించాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన విధానం, అక్షరాస్యత, విద్య, వైద్య, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేశారు.

Updated Date - Oct 30 , 2024 | 07:02 AM