ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏఐసీసీ నేషనల్‌ కోఆర్డినేటర్‌గా నందిమండలం వేణు

ABN, Publish Date - Apr 07 , 2024 | 03:16 AM

ఏఐసీసీ నేషనల్‌ కోఆర్డినేటర్‌(ఓబీసీ)గా, కర్ణాటక ఇన్‌చార్జిగా నందిమండలం వేణు నియమితులు అయ్యారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఓబీసీ చైర్మన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : ఏఐసీసీ నేషనల్‌ కోఆర్డినేటర్‌(ఓబీసీ)గా, కర్ణాటక ఇన్‌చార్జిగా నందిమండలం వేణు నియమితులు అయ్యారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఓబీసీ చైర్మన్‌ అజయ్‌సింగ్‌ యాదవ్‌ ప్రకటించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీలకు వేణు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 03:16 AM

Advertising
Advertising