ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అంకం చంద్రమౌళికి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ జాతీయ అవార్డు

ABN, Publish Date - May 28 , 2024 | 12:24 AM

దేవరకొండ పట్టణానికి చెందిన అంకం చంద్రమౌళి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యా రు.

జాతీయ అవార్డు ఎంపిక పత్రాన్ని అందుకుంటున్న అంకం చంద్రమౌళి

అంకం చంద్రమౌళికి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ జాతీయ అవార్డు

దేవరకొండ, మే 27: దేవరకొండ పట్టణానికి చెందిన అంకం చంద్రమౌళి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యా రు. అంకం చంద్రమౌళి 30 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలను గుర్తించి ఆయన కు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ జాతీయ అవార్డు 2024 సంవత్సరానికి గాను ఎంపిక చేసినట్లు బహుజన సాహి తి అకాడమీ సెలక్షన కమిటీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ప్రకటించారు. హైదరాబాద్‌లో బహుజన సాహితి అకాడమీ కార్యాలయంలో సోమవారం అవార్డు ఎంపిక పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. జూన 10వ తేదీన మహారాష్ట్ర పుణెలో నిర్వహించే బహుజన రైట ర్స్‌ 4వ సమావేశంలో లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. దే వరకొండకు చెందిన విశ్రాంత ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తు న్న అంకం చంద్రమౌళి జాతీయ అవార్డుకు ఎంపిక కావడంపై రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.నర్సింహ, ఉద్యోగ సంఘం నాయకులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు

Updated Date - May 28 , 2024 | 12:24 AM

Advertising
Advertising