ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి

ABN, Publish Date - Apr 01 , 2024 | 12:18 AM

క్రీడాకారులు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు.

బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న పటేల్‌ రమేష్‌రెడ్డి

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమే్‌షరెడ్డి

సూర్యాపేటటౌన్‌, మార్చి 31: క్రీడాకారులు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సూర్యాపేట బాస్కెట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలను ఆదివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక దృడత్వం పెరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో త్వరలో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాస్కెట్‌బాల్‌ క్రీడకు అదరణ ఉందని, దేశంలో సైతం అదిశగా యువత ఆసక్తి పెంచుకోవాలన్నారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బాస్కెట్‌బాల్‌ క్లబ్‌ కార్యదర్శి ఫరూఖ్‌, నాయకులు గట్టు శ్రీనివాస్‌, కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, షఫిఉల్లా, రమేష్‌, మంత్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2024 | 12:18 AM

Advertising
Advertising