ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: కేంద్ర హోం శాఖ వెబ్‌సైట్‌లో.. బండి సంజయ్‌ వివరాలు నమోదు

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:35 AM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వివరాలను ఆ శాఖ వెబ్‌సైట్‌లో ఎట్టకేలకు నమోదు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్‌ షా.. సహాయ మంత్రులుగా నిత్యానంద రాయ్‌, బండి సంజయ్‌ ఉన్నారు.

హైదరాబాద్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వివరాలను ఆ శాఖ వెబ్‌సైట్‌లో ఎట్టకేలకు నమోదు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్‌ షా.. సహాయ మంత్రులుగా నిత్యానంద రాయ్‌, బండి సంజయ్‌ ఉన్నారు. అయితే బిహార్‌కు చెందిన నిత్యానంద రాయ్‌ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ప్రదర్శించినా.. తెలంగాణకు చెందిన బండి సంజయ్‌ను విస్మరించారు. దీనిపై ‘హోం శాఖలో సంజయ్‌ ఎక్కడ’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి మండలిలో ఉన్నా.. సరైన గౌరవం దక్కడం లేదని నెటిజన్లు మండిపడ్డారు. స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం బండి సంజయ్‌ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

Updated Date - Aug 24 , 2024 | 03:35 AM

Advertising
Advertising
<