ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వేకు సహకరించని వారిని ఉత్తర కొరియాకు పంపాలి: జాజుల

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:15 AM

కులగణనపై కొందరు రాజకీయ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, సర్వేకు సహకరించని వారి భారతదేశ

మెదక్‌ అర్బన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కులగణనపై కొందరు రాజకీయ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, సర్వేకు సహకరించని వారి భారతదేశ పౌరసత్వాన్ని రద్దుచేసి ఉత్తరకొరియాకు పంపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. కులగణనపై మంగళవారం మెదక్‌లో ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. 78 ఏళ్లుగా బీసీలు తమ లెక్కా పత్రాలు తేల్చాలని పోరాడుతున్నారని, ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని చెప్పారు. సర్వే సందర్భంగా బీసీలంతా తమ కులం పక్కాగా చెప్పాలని, మిగితా 55 ప్రశ్నలకు ఏం చెప్పినా వచ్చే ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Nov 20 , 2024 | 04:15 AM