ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:01 AM

అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంకుశాపూర్‌కు చెందిన మహ్మద్‌ అర్షద్‌ కిరాణదుకాణంలో అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడిచేశారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా విక్రయించేందుకు టపాసులు నిల్వచేశాడు. వాటిని స్వాధీనం చేసుకొని అర్షద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Oct 30 , 2024 | 12:01 AM