ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాగులోపడి వ్యక్తి మృతి

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:46 PM

వాగులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదిరేకులకు చెందిన కొండకళ్ల జంగయ్య(46) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కేశంపేట, అక్టోబరు 19( ఆంధ్రజ్యోతి): వాగులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదిరేకులకు చెందిన కొండకళ్ల జంగయ్య(46) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలోని వాగు వద్దకు స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కంప చెట్లకు చిక్కుకొని వాగులోనే మృతిచెందాడు. శనివారం ఉదయం మృతదేహం వాగులో తేలడంతో మృతుడు జంగయ్య భార్య గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Oct 19 , 2024 | 11:46 PM