ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీటి గుంతలో పడి వృద్ధుడి మృతి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:13 AM

నీటి గుంతలో పడి వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

మేడ్చల్‌ టౌన్‌, సెప్టెంబరు 4: నీటి గుంతలో పడి వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నూతన్‌కల్‌కు శివార్లలోని నీటి గుంటలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికతీశారు. మృతుడు శ్రీరంగ వరం గ్రామానికి చెందిన జనార్ధన్‌రెడ్డి(70)దిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచా రం ఇచ్చారు. ముృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి, కుంటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 08:56 AM

Advertising
Advertising