ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు : డీఎస్పీ

ABN, Publish Date - Apr 14 , 2024 | 12:12 AM

నేటి నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు శనివారం డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి చేతుల మీదుగా అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను వికారాబాద్‌లో ఆవిష్కరించారు.

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి

వికారాబాద్‌/కొడంగల్‌, ఏప్రిల్‌ 13: నేటి నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు శనివారం డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి చేతుల మీదుగా అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను వికారాబాద్‌లో ఆవిష్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వారంరోజుల పాటు ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అధికారి వెంకట రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ కొడంగల్‌ అధికారి ప్రభాకర్‌ కడా కార్యాలయంలో ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీధర్‌రెడ్డి చేతులమీదుగా వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సిబ్బంది మతీన్‌, ఆనంద్‌, భీమ్‌రెడ్డి, మోతిలాల్‌, భానుప్రసాద్‌, వెంకటప్ప పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:12 AM

Advertising
Advertising