ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:29 AM

జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో భార్య పిల్లలు లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని రామన్నగూడలో చోటుచేసుకుంది.

చేవెళ్ల, సెప్టెంబరు 6 : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో భార్య పిల్లలు లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని రామన్నగూడలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. రామన్నగూడకు చెందిన డి.శివ (27) కూలి పని పనులు, బ్యాండ్‌ ఆపరేటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన శివ ఆత్మహత్య చేసుకుంటానని తన తోటి వారితో అనే వాడన్నారు. ఈనెల 3న భార్య పిల్లలు ఊరికి వెళ్లటంతో ఇంట్లోనే ఉన్న అతడు జీవితంపై విరక్తితో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం భార్య పరమేశ్వరి వచ్చి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి దుర్వాసన రావడంతో పాటు ఉరివేసుకుని ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. పోలీ్‌సలు వివరాలు సేకరించి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:29 AM

Advertising
Advertising