ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇన్నోక్వేస్ట్‌ హ్యకథాన్‌ ప్రారంభం

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:54 PM

అనురాగ్‌ యూనివర్సిటీలో మైక్రోసాప్ట్‌ సహకారంతో శుక్రవారం ఇన్నోక్వేస్ట్‌ హ్యకథాన్‌ ప్రారంభించారు.

ఇన్నోక్వేస్ట్‌ హ్యాకథాన్‌లో పాల్గొన్న అధ్యాపకులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): అనురాగ్‌ యూనివర్సిటీలో మైక్రోసాప్ట్‌ సహకారంతో శుక్రవారం ఇన్నోక్వేస్ట్‌ హ్యకథాన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అనురాగ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ డీన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. హ్యాకథాన్‌లో పాల్గొని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీన్లు ముత్తారెడ్డి, విష్ణుమూర్తి, ఎం.శ్రీనివా్‌సరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:54 PM