ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:09 PM

యువత ఝూన్సీలక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలని ఏబీవీపీ శంషాబాద్‌ విభాగ్‌ కన్వీనర్‌ కళ్లెం సూర్యప్రకాష్‌ అన్నారు. లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని మంగళవారం షాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియంలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు.

చేవెళ్ల : లక్ష్మీబాయి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

షాబాద్‌/చేవెళ్ల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): యువత ఝూన్సీలక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలని ఏబీవీపీ శంషాబాద్‌ విభాగ్‌ కన్వీనర్‌ కళ్లెం సూర్యప్రకాష్‌ అన్నారు. లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని మంగళవారం షాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియంలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఏబీవీపీ నగర అధ్యక్షుడు యాదయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు శ్రీకాంత్‌, నగర కార్యదర్శి మధు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్ర సమరంలో వీరోచిత పోరాటం చేసిన వీరవనిత లక్ష్మీబాయి అని ఏబీవీపీ నగర కార్యదర్శులు సూర్యప్రకాశ్‌, మహిపాల్‌ తెలిపారు. పట్టణ కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో లక్ష్మీబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:09 PM