ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన మైసిగండి బ్రహ్మోత్సవం

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:09 PM

మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శత చండీ హోమానికి హాజరైన భక్తులు

కడ్తాల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ): మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శత చండీ హోమం పూర్ణాహుతితో ముగింపు పలికారు. ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ సిరోలి పంతూ, ఈవో స్నేహలత, పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, తహసీల్దార్‌ ఆర్పీ జ్యోతి, అరుణ్‌, భాస్కర్‌, యాట నర్సింహ్మ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:09 PM