ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి

ABN, Publish Date - Nov 29 , 2024 | 10:56 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించొద్దని, నాణ్యతతో అందించాలని జిల్లా పంచాయతీ అధికారి కె.లక్ష్మీనారాయణ ఆదేశించారు.

మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడుతున్న డీపీవో లక్ష్మీనారాయణ

మహేశ్వరం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించొద్దని, నాణ్యతతో అందించాలని జిల్లా పంచాయతీ అధికారి కె.లక్ష్మీనారాయణ ఆదేశించారు. శుక్రవారం మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు సరిపోను భోజనం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్‌ ఎంతవరకు అయ్యిందని, పాఠాలు అర్ధమవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అఽధికారి రవీందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అలివేలు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 10:56 PM