ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు

ABN, Publish Date - Mar 24 , 2024 | 11:40 PM

మండల పరిధిలోని మన్‌సాన్‌పల్లి సర్వే నంబర్‌ 140 లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన గోడలను శనివారం రాత్రి రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు.

అర్ధరాత్రి ఆక్రమణల కూల్చివేత

మహేశ్వరం, మార్చి 24 : మండల పరిధిలోని మన్‌సాన్‌పల్లి సర్వే నంబర్‌ 140 లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన గోడలను శనివారం రాత్రి రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. ఆర్డీవో సూరజ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జాచేస్తే ఉపేక్షించేదిలేదని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అన్నారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో బోర్డులు ఏర్పాటు చేసి పరిరక్షిస్తామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించినా, నిర్మాణాలు చేపట్టినా వాటిని తొలగించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుటంటామని ఈ సందర్భంగా ఆర్డీవో హెచ్చరించారు.

Updated Date - Mar 24 , 2024 | 11:40 PM

Advertising
Advertising