ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా సదర్‌

ABN, Publish Date - Nov 03 , 2024 | 10:47 PM

పోచారం మున్సిపల్‌, కొర్రెములల్లో సింగిల్‌ విండో డైరెక్టర్‌ గోపు బాల్‌రాజ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సదర్‌ ఉత్సవాన్ని నిర్వహించారు.

సదర్‌ ఉత్సవంలో దున్నలు

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పోచారం మున్సిపల్‌, కొర్రెములల్లో సింగిల్‌ విండో డైరెక్టర్‌ గోపు బాల్‌రాజ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సదర్‌ ఉత్సవాన్ని నిర్వహించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రే్‌షయాదవ్‌ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. యాదవులంతా ఐక్యంగా ఉండాలని సూచిం చారు. అలంకరించిన దున్నలను చౌరస్తాలో ప్రదర్శించారు. వాటిని ఊరేగించారు. వేడుకలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కృష్ణయాదవ్‌, అంజయ్యయాదవ్‌, ఐలయ్యయాదవ్‌, రాము, కిషోర్‌యాదవ్‌, కుమార్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 10:47 PM