ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోడ్డుపై గొయ్యి మూయించిన అధికారులు

ABN, Publish Date - May 14 , 2024 | 11:58 PM

మండల పరిధిలోని తిమ్మాపూర్‌-మల్లాపూర్‌ రోడ్డులోని తాళ్లగూడ సమీపంలో గల కల్వర్టు వద్ద ఏర్పడిన భారీ గోతిని అధికారులు మూయించారు.

రోడ్డుపై భారీ గోతిని సీసీతో పూడ్చివేయించారిలా

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

కొత్తూర్‌, మే 14: మండల పరిధిలోని తిమ్మాపూర్‌-మల్లాపూర్‌ రోడ్డులోని తాళ్లగూడ సమీపంలో గల కల్వర్టు వద్ద ఏర్పడిన భారీ గోతిని అధికారులు మూయించారు. నడి రోడ్డుపై గోతి పడడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. తరుచూ ప్రమాదాలతో బెంబేలెత్తిపోయారు. సమస్యను గుర్తించి ఈ నెల 9న ఆంధ్రజ్యోతిలో ‘నడి రోడ్డుపై భారీ గొయ్యి.. పొంచి ఉన్న ప్రమాదం’ శీరిక్షన ప్రచురితమైన వార్తకు సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. రోడ్డు పైపడిన గోతిని సీసీ వేసి మూయించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 14 , 2024 | 11:58 PM

Advertising
Advertising