ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మంటలు చెలరేగి కారు దగ్ధం

ABN, Publish Date - Jun 03 , 2024 | 12:09 AM

మండలంలోని మేకవనంపల్లి-సదాశివపేటకు వెళ్లేమార్గంలో ఆదివారం ఓ కారు పూర్తిగా దగ్ధమైంది.

నడిరోడ్డులో దగ్ధమైన కారు

మోమిన్‌పేట్‌, జూన్‌ 2: మండలంలోని మేకవనంపల్లి-సదాశివపేటకు వెళ్లేమార్గంలో ఆదివారం ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ఉదయం సదాశివపేట నుంచి మోమిన్‌పేట్‌కు వచ్చీపోయే వాహనదారులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులకు గురయ్యారు. ఆ దగ్ధమైన కారును అక్కడి నుంచి తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఆ కారు ఎక్కడిది, ఎవరిదనే విషయాలు తెలియలేదని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Jun 03 , 2024 | 12:09 AM

Advertising
Advertising