ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలి

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:20 AM

రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలలో విద్యార్ధుల ఆత్మహత్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చూస్తూ శుక్రవారం ఘట్‌కేసర్‌ ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఘట్‌కేసర్‌లో కార్పొరేట్‌ విద్యాసంస్థల దిష్టిబొమ్మను ఊరేగిస్తున్న ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు

ఘట్‌కేసర్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలలో విద్యార్ధుల ఆత్మహత్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చూస్తూ శుక్రవారం ఘట్‌కేసర్‌ ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పలు విద్యాసంస్థలు ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండీ ఆన్వర్‌, ఉపాధ్యక్షుడు హరీష్‌, అజయ్‌, వెంకట్‌, మహేష్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:20 AM