ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలవారినా.. తొలగవేం..

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:34 PM

అసలే శీతాకాలం... ఆపై దట్టమైన పొగ మంచు... రహదారి వెంట ఇరువైపులా పొదరిల్లులా అల్లుకున్న భారీ వృక్షాలు.. అప్పుడే నింగి నుంచి నేలను తాకుతున్న భానుడి కిరణాలు... వీటన్నింటినీ ఒకేచోట చూస్తే ఆ సౌందర్య దృశ్యం వర్ణనాతీతం.

అసలే శీతాకాలం... ఆపై దట్టమైన పొగ మంచు... రహదారి వెంట ఇరువైపులా పొదరిల్లులా అల్లుకున్న భారీ వృక్షాలు.. అప్పుడే నింగి నుంచి నేలను తాకుతున్న భానుడి కిరణాలు... వీటన్నింటినీ ఒకేచోట చూస్తే ఆ సౌందర్య దృశ్యం వర్ణనాతీతం. ఈ అపురూపం మన్నెగూడ నుంచి వికారాబాద్‌ దారిలో ఆవిష్కృతమైంది. ఈ రోడ్డు వెంట ప్రయాణించే వాహనదారులు ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగారు. ఇలాంటి కనువిందు చేసే దృశ్యాలు మళ్లీ మళ్లీ చూడలేమని కొందరు ఫొటోలు దిగారు.

- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, రంగారెడ్డి

Updated Date - Nov 23 , 2024 | 11:34 PM